రూ.22 వేల ఖరీదైన సూట్.. భార్యాభర్తల మధ్య వివాదం.. చివరకు రూ.500 నోట్లకే నిప్పు పెట్టిన భర్త! షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మంజీత్ ధాకడ్ అనే వ్యక్తి కోసం అతని భార్య రూ.22 వేలు ఖర్చు చేసి ఖరీదైన సూట్ కొనుగోలు చేసింది. అయితే ఇంటి కోసం డబ్బులు పొదుపు చేస్తున్న సమయంలో ఇంత ఖర్చు చేయడంపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ క్రమంలో భర్త బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి రూ.500 నోట్లకు నిప్పంటించినట్లు ప్రచారంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? రూ.22 వేల సూట్ కోసం మొదలైన వివాదం డబ్బులు కాల్చే వరకు ఎందుకు వెళ్లింది?

ఈ ఆసక్తికరమైన ఘటన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో చూడండి.

ఇలాంటి వైరల్ వార్తలు, తాజా పరిణామాల కోసం *Sandesh TV Telugu* ఛానల్‌ను Subscribe చేసుకోండి.

Watch The Video