బెజవాడ సమీపంలోని కంకిపాడులో జన జాగృతి కార్యక్రమంతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు చంటి (తంబా బత్తుల రాజశేఖర్).
గ్రామాభివృద్ధి, మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వంటి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
యువతను మత్తు పదార్థాల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జన జాగృతి, గ్రామాభివృద్ధి, యువతకు కొత్త దిశ అనే లక్ష్యాలతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న చంటి రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
మరి కంకిపాడు ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? స్థానిక సమస్యలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్‌లో తెలియజేయండి.
తాజా రాజకీయ వార్తలు, స్థానిక సమస్యలు, ప్రత్యేక కథనాల కోసం STV News ఛానల్‌ను Subscribe చేయండి
WATCH THE VIDEO
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment