మల్లంపేట్ చెరువులోకి డ్రైనేజ్.. ప్రజలకు నరకయాతన! | CSRతో పరిష్కారానికి ముందుకొచ్చిన Research Heights
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం Dundigal మండలం Mallampet చెరువులోకి Nizampet, Pragathi Nagar, Bachupally ప్రాంతాల నుంచి మురుగు నీరు వచ్చి చేరుతుండటంతో స్థానికులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. తీవ్రమైన bad smell, దోమల బెడదతో పాటు groundwater కలుషితమై bore water తాగునీటికి పనికిరాకుండా పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమీపంలోని government school students కూడా ఈ చెత్తాచెదారం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కాలుష్యం కారణంగా పిల్లల్లో health issues వస్తున్నాయని parents ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులపైనే కాకుండా Research Heights సంస్థ CSR funds-తో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలా దొరుకుతుందనే పూర్తి ground report-ను Sandesh TV లో వీక్షించండి!