సంగారెడ్డి పట్టణంలో Drinking Water Problem ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంటి కుళాయిల్లో నీళ్లు రాకపోవడంతో ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం Water Tankers పై ఆధారపడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని బకెట్లలో తీసుకెళ్లేందుకు ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.

ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి, ప్రజలకు సరిపడా Drinking Water Supply అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా, ఈ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ప్రజలకు కావాల్సింది హామీలు కాదు.. స్వచ్ఛమైన తాగునీరు!

📍 Location: Sangareddy, Telangana

📢 ప్రజా సమస్యలపై మరిన్ని వార్తల కోసం మా YouTube Channel ను Subscribe చేయండి.

Watch The Video