22A నిషేధిత భూముల బాధితులకు అండగా బీఆర్ఎస్.. టోల్ ఫ్రీ నంబర్లు పని చేయకపోతే జనతా గ్యారేజ్ కి రండి!
[Telugu]
ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయకపోయినా, బాధితుల కోసం తెలంగాణ భవన్ (జనతా గ్యారేజ్) తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. 22A నిషేధిత జాబితా నుంచి ప్రజల భూములు తొలగించే వరకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించింది. బాధితుల కోసం బీఆర్ఎస్ చేపడుతున్న ఈ భరోసా కార్యక్రమం మరియు పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి!
[English]
Telangana’s 22A land victims continue to face difficulties as their lands remain on the 22A prohibited list. Despite challenges in reaching government toll-free services, Telangana Bhavan (Janata Garage) remains open to the public to hear the concerns of affected landowners.
The BRS party has stated that it will continue to stand with 22A land victims in Telangana until their land-related issues are addressed and eligible lands are removed from the prohibited list.
In this video, we discuss the ongoing Telangana 22A land issue, the concerns of affected landowners, and the support being provided through Telangana Bhavan. Watch the full video for more information and updates about 22A prohibited lands and land removal issues in Telangana.