AP ECET 2026 Counsellingకు సంబంధించిన application process అధికారికంగా ప్రారంభమైంది. అక్టోబర్ 7, 2026 నుంచి అర్హులైన అభ్యర్థులు counselling కోసం తమ applicationsను submit చేసుకోవచ్చు.

AP ECETలో అర్హత సాధించిన విద్యార్థులు Counselling Registration, Certificate Verification & Web Options వంటి దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు official scheduleను పరిశీలించి, అవసరమైన documentsతో registration processను పూర్తి చేయడం ముఖ్యం.

AP ECET 2026 Counsellingకు సంబంధించిన registration dates, eligibility, certificate verification, web options మరియు seat allotmentపై పూర్తి వివరాల కోసం Sandesh TV Educationను Follow, Like & Subscribe చేయండి.