దీక్షా దివస్.. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు!

2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచింది. కేసీఆర్ దీక్షతో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాల ఉద్యమం మరింత ఉధృతమైంది.

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం చివరకు 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సాకారమైంది.

దీక్షా దివస్ ప్రాధాన్యత ఏంటి? కేసీఆర్ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఎలా మలుపు తిప్పింది? తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాలు ఎలాంటి పాత్ర పోషించాయి?

ఆ చారిత్రాత్మక ఘట్టాలను స్మరించుకుంటూ STV News ప్రత్యేక కథనం.

కాలం మారవచ్చు.. ప్రభుత్వాలు మారవచ్చు.. కానీ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు!

మరిన్ని తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం మా STV News ఛానల్‌ను Subscribe చేయండి.

Watch The Video