బహాదుర్‌గూడ రైతుల భూముల లాగేసుకుంటున్న ప్రభుత్వంపై భగ్గుమన్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR!
Bullet Train ప్రాజెక్టు పేరుతో బహాదుర్‌గూడలో పేద రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్న Revanth Reddy ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం కమిషన్లు దండుకోవడమే లక్ష్యంగా Congress ప్రభుత్వం ఈ Land Acquisition కి పాల్పడుతోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
నిరాశ్రయులవుతున్న రైతుల దయనీయ పరిస్థితిని ప్రస్తావిస్తూ... బలహీన వర్గాల ప్రజలను Displace చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యమా అని KTR నిలదీశారు. పేదల భూములు లాక్కొని, వాటిని అమ్మి Commissions కొల్లగొట్టడమే రేవంత్ రెడ్డి చదువంటూ KTR చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం Sandesh TVలో ఈ పూర్తి Political Analysis ని వీక్షించండి!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment