మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ.. కోట్ల విలువైన బంగారం, వజ్రాలు మాయం!
మేడ్చల్-మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో జరిగిన భారీ Theft స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వరంగల్ హైవేపై ఉన్న Carrot Lane Jewellery Showroom ను గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు.
అర్ధరాత్రి సమయంలో దుకాణం Shutters తొలగించి లోపలికి ప్రవేశించిన సుమారు 7 మంది సభ్యుల గ్యాంగ్.. కోట్లాది రూపాయల విలువైన Gold and Diamond Ornaments ఎత్తుకెళ్లారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే Police మరియు Clues Team ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CCTV Footage ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పూర్తి వివరాల కోసం Sandesh TV ని చూడండి!
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment