Shanghai World Skills 2026  సిల్వర్ మెడల్ గెలిచిన హైదరాబాద్ బిడ్డ Mehrunissa Begum!

ప్రపంచ వేదికపై తెలుగు తేజం మెహరున్నిసా బేగం (Mehrunissa Begum) సత్తా చాటింది! షాంఘై (Shanghai) వేదికగా జరిగిన వరల్డ్ స్కిల్స్ (World Skills) పోటీల్లో లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ (Silver Medal) సాధించి దేశం గర్వపడేలా చేసింది.

బేకరీలో పని చేసే సామాన్య కార్మికుడి కూతురైన మెహరున్నిసా.. అంకితభావంతో కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి ఆడపిల్లలందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎలాంటి నేపథ్యం నుంచైనా పట్టుదల ఉంటే ఎంతటి శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆమె నిరూపించింది.

బాలానగర్‌లో ఘన సన్మానం అందుకున్న ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని మరియు ఆమె సక్సెస్ జర్నీకి సంబంధించిన పూర్తి వివరాలను Sandesh TV ప్రత్యేక కథనంలో వీక్షించండి!

Watch The Video