నిజాంపేట్ Dumping Yard తరలింపునకు MLA KP Vivekananda డిమాండ్!
Nizampet Corporation పరిధిలో నిర్మాణంలో ఉన్న Telangana Social Welfare Residential Women's Degree College పనులను Quthbullapur MLA, BRS LP Whip KP Vivekananda పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేజీ పక్కనే ఉన్న Dumping Yard నుంచి వస్తున్న తీవ్రమైన దుర్వాసనతో విద్యార్థులు, సమీపంలోని 2BHK ఇళ్ల నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని College Principal, స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యపై స్పందించిన MLA KP Vivekananda వెంటనే ఉన్నతాధికారులతో Phone ద్వారా మాట్లాడి, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు Nizampet Dumping Yard‌ను వెంటనే తరలించాలని ఆదేశించారు.

విద్యార్థులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే స్పందించిన ఈ ప్రత్యేక కథనాన్ని Sandesh TVలో పూర్తిగా వీక్షించండి.

మరిన్ని తాజా వార్తల కోసం మా Channel‌ను Like చేయండి, Share చేయండి, Subscribe చేయండి!

Watch The Video