తెలంగాణలో డ్రగ్స్ భూతం అంతం కావాలంటే ఆ పని చేయాల్సిందే: సామాజిక వేత్త తిలక్ ఇంటర్వ్యూ!


తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును ఎలా నాశనం చేస్తోంది? దీనిని అంతుమట్టించడానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? ప్రముఖ సామాజిక కార్యకర్త తిలక్ ఈ వీడియోలో స్పష్టం చేశారు. పదే పదే డ్రగ్స్ దందాలకు పాల్పడే నిందితుల ఆస్తులను ప్రభుత్వం వెంటనే జప్తు చేయాలని, అప్పుడే స్మగ్లర్లలో భయం పుడుతుందని ఆయన సంచలన డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన ప్రక్షాళనపై సామాజిక వేత్త తిలక్ చేసిన మార్గదర్శక విశ్లేషణ పూర్తి వీడియోలో చూడండి.

Watch The Video