డార్లింగ్ ప్రభాస్‌ను కలిసిన ‘రొమాంచకం’ మూవీ టీమ్! ❤️🔥
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మూవీ టీమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కలిసింది.
ఈ సందర్భంగా ప్రభాస్.. ‘రోమాంచకం’ టీమ్‌తో ఎంతో సరదాగా ముచ్చటిస్తూ, సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. టీమ్ సభ్యులతో ప్రభాస్ చేసిన ఈ ప్రత్యేకమైన చిట్‌చాట్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. సుమంత్ ప్రభాస్‌కు ప్రభాస్‌తో జరిగిన ఈ మీట్ మరింత స్పెషల్‌గా మారింది.
🎬 ఈ వీడియోలో:
ప్రభాస్ – రొమాంచకం టీమ్ సరదా సంభాషణ
సుమంత్ ప్రభాస్‌తో డార్లింగ్ ప్రభాస్ ఇంటరాక్షన్
అనంతికతో ప్రభాస్ చిట్‌చాట్
‘రోమాంచకం’ టీమ్‌కు ప్రభాస్ బెస్ట్ విషెస్
సినిమా గురించి టీమ్ చెప్పిన ఆసక్తికర విషయాలు
సినిమా ప్రమోషన్స్‌లోని ఫన్ మూమెంట్స్
Watch The Video