ఆత్మబంధువు... అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు మేము ఏది అడగకుండానే మా ఆరోగ్యాలు మా బాధలు తెలుసుకొని మా దగ్గరికి అన్ని సహకారాలు అందిస్తున్న బొంగు నూరి కిషోర్ రెడ్డి మా అందరికీ ఆత్మబంధువు