Sunday, March 8, 2026 | Sandesh TV Daily News
Logo

టిఎస్ ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌గా అపూర్వరావు… బాధ్యతల స్వీకారం

news.title

Tsrtc New JD: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్ బస్ భవన్ లోని ఐపీఎస్ అధికారి అపూర్వ రావు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.