ఉపాధ్యాయ దినోత్సవం వెనుక ఉన్న అసలు కథ ఇదే! డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మరణలో
ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) సందర్భంగా, భారతదేశం గర్వించదగిన గొప్ప తత్వవేత్త, విద్యావేత్త మరియు దేశ రెండో రాష్ట్రపతి అయిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఘనంగా స్మరించుకుందాం. ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవించి, తన పుట్టినరోజును గురువులందరికీ అంకితం చేసిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలు, ఆయన బోధనలు మరియు ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను ఈ వీడియోలో తెలుసుకోండి.
Watch The Video