నాలుగేళ్ల విరామం తర్వాత స్టార్ పేసర్ Bhuvneshwar Kumar మరోసారి భారత T20I Squadలోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న upcoming T20I Tour కోసం భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి ఎంపిక చేశారు.
తన అనుభవం, స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భువనేశ్వర్.. Team Indiaకు తిరిగి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త బంతితో పాటు Death Overs Bowlingలో కూడా అతని అనుభవం జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది.
నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్ International T20 Cricketలో పునరాగమనం చేయనున్న నేపథ్యంలో ఈ ఎంపికపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా Cricket News, Team India Updates & T20I Updates కోసం Sandesh TV Sportsను Follow, Like & Subscribe చేయండి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment