China Open టైటిల్‌ను టెన్నిస్ దిగ్గజం Novak Djokovic సొంతం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి Alex de Minaur మ్యాచ్ మధ్యలో రిటైర్ కావడంతో జకోవిచ్ విజేతగా నిలిచాడు.

మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో డి మినార్ రిటైర్ కావడంతో Djokovicకు టైటిల్ దక్కింది. ఈ విజయంతో మరోసారి తన Experience, Consistency & Championship Mentalityను చాటుకున్నాడు.

Novak Djokovic China Open Victoryకు సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాచ్ విశేషాలు మరియు తాజా Tennis Updates కోసం Sandesh TV Sports‌ను Follow, Like & Subscribe చేయండి.