ఈఎఫ్‌ఎయూలో ఉద్రిక్తత.. ఆందోళన చేస్తున్న 11 మంది విద్యార్థుల అరెస్ట్!

Hyderabad లోని ప్రముఖ Central University అయిన English and Foreign Languages University (EFLU) లో High Tension వాతావరణం నెలకొంది. Campus లో జరిగిన "Youth Sankalp" Program కు RSS Telangana Leader Lingam Sridhar ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ Tour ని వ్యతిరేకిస్తూ New Academic Block దగ్గర Gather అయిన Students నిరసన తెలిపారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు Osmania University Police వెంటనే రంగంలోకి దిగి, Protesting Students లో 11 మందిని Preventive Custody కి తీసుకుని అనంతరం Release చేశారు.

Watch The Video