కీలక పోస్టుల్లో లెఫ్ట్ కూటమి హవా.. విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా ఎన్నిక!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) Students' Union Elections లో AISA, ASA, DSU, SFI, TSF కూటమి సంచలన విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరితమైన ఎన్నికల్లో SFI కి చెందిన దిల్షాదా రైహాన్ (Dilshada Raihan) విద్యార్థి సంఘం President గా ఘన విజయం సాధించారు. ABVP-SLVD Alliance అభ్యర్థి నరేష్‌పై భారీ మెజారిటీతో ఆమె గెలుపొందడం క్యాంపస్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసిన ఇతర అభ్యర్థులు కూడా కీలక Posts ను కైవసం చేసుకున్నారు. Vice President గా కొర్ర నితిన్ చౌహాన్ (TSF), General Secretary గా ప్రతీక్ (ASA), అలాగే Joint Secretary గా సిద్ధాంత్ (AISA) విజయం సాధించి తమ సత్తా చాటారు.

ఈ Student Elections లో సుమారు 80 శాతం Polling నమోదు కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఈ యూనివర్సిటీ ఎన్నికల పూర్తి విశేషాలు మరియు సమగ్ర సమాచారం కోసం Sandesh TV ని వీక్షించండి!

Watch The Video